సామర్ధ్యాన్ని వెలికితీయడం: జాన్ డియర్ ఇండియా టెక్నాలజీతో వ్యవసాయ ఉత్పాదకత పెంచడం

product-post-5405-powertech-web-banner

వ్యవసాయ పురోగతిలో అగ్రగామిగా, జాన్ డియర్ ఇండియా  అసమానమైన సామర్థ్యం వైపు పరివర్తనాత్మక పయనాన్ని కొనసాగిస్తోంది. వ్యవసాయ సాంకేతికత రంగంలో, రెండు వినూత్న ఆవిష్కరణలు, PowrReverser టెక్నాలజీ మరియు PTO సిస్టమ్, సర్వోన్నతమైనవిగా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా మరియు వెలుపల వ్యవసాయ పరిసరాలను పునర్నిర్మిస్తూ, ఈ పురోగతుల గణనీయ ప్రభావాన్ని తీసుకురావడానికి మాతో కలవండి .

PowrReverser టెక్నాలజీ: ట్రాక్టర్ల భవిష్యత్తును మెరుగుపరచడం

ఆటోమేటిక్ ఎఫిషియెన్సీ సౌకర్యంతో ట్రాక్టర్‌ని నడపడం గురించి మీరు ఎప్పుడైనా ఊహించారా?

క్లచ్‌ను తరచుగా నొక్కకుండా లేదా గేర్‌లను మార్చడం లాంటి ప్రయత్నం లేకుండా ముందుకు వెనుకకు గ్లైడ్ చేసే దృశ్యాన్ని మీరు ఊహించుకోండి . ఇది ఖచ్చితంగా PowrReverser టెక్నాలజీ గొప్పతనం, అందువలన ట్రాక్టర్ ని   నడపడం సులభం.

అది ఎలా పనిచేస్తుంది?

జాన్ డియర్ ఇండియా PowrReverser టెక్నాలజీ ఒక హైడ్రాలిక్ వెట్ క్లచ్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటుంది, ఇది అసమానమైన నియంత్రణ మరియు ఖచ్చితత్వాన్ని అందిస్తోంది. అధునాతన సెన్సార్‌లు, కంట్రోల్ వాల్వ్‌లు మరియు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌ అమర్చబడిన ఈ టెక్నాలజీ ఫార్వార్డ్ మరియు రివర్స్ దిశలలో ఆటంకం లేకుండా పనిచేస్తుంది .

వినూత్నమైన FNR (ఫార్వర్డ్, న్యూట్రల్, రివర్స్) లీవర్ అనేది క్లచింగ్ లేదా గేర్ షిఫ్టింగ్‌ను ఇబ్బంది లేకుండా వేగంగా మార్చడాన్నివీలుగా ఉంటుంది . 12 ఫార్వర్డ్ మరియు 12 రివర్స్ గేర్‌లతో, ఈ సిస్టమ్ వివిధ వ్యవసాయ పనులకు సాటిలేని వెర్సటాలిటీ అందిస్తుంది.

ప్రయోజనాలు

  • మెరుగుపరచబడిన సామర్థ్యం: తరచుగా క్లచ్ నొక్కడం మరియు గేర్ మార్చవలసిన అవసరం లేకుండా చేస్తుంది, డ్రైవర్ అలసటను తగ్గిస్తుంది మరియు మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • వెర్సటైల్ కార్యకలాపాలు: 12 ఫార్వర్డ్ మరియు 12 రివర్స్ గేర్‌లతో, పవర్ రివర్సర్ టెక్నాలజీ అసమానమైన వెర్సటాలిటీ అందిస్తూ, వివిధ భూభాగాలు మరియు పనులను శ్రమ లేకుండా చేయడానికి రైతులకు వీలు కల్పిస్తుంది.

 

  • మన్నిక: క్లచ్ భాగాలు పాడవకుండా అరిగిపోకుండా తగ్గిస్తుంది, సుదీర్ఘ మన్నికను నిర్ధారిస్తుంది మరియు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.
  • సౌకర్యం మరియు ఉత్పాదకత: క్లిష్టమైన వ్యవసాయ కాలాలలో స్థిరమైన ఉత్పాదకత ఉండేలా చూస్తూ , అసౌకర్యం లేకుండా ఎక్కువసేపు పని చేయడానికి వీలు కల్పిస్తుంది .

PTO సిస్టమ్: వెర్సటైల్ వ్యవసాయ కార్యకలాపాలకు సాధికారత

వ్యవసాయ పనులలో కేవలం మానవ శక్తిపైనే ఆధారపడే రోజులు పోయాయి. PTO (పవర్ టేక్-ఆఫ్) సిస్టమ్ ట్రాక్టర్‌లలో విలీనం చేయడంతో, వివిధ వ్యవసాయ ఇంప్లిమెంట్లని సమర్ధవంతంగా నడిపించవచ్చు, వ్యవసాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చవచ్చు.

అప్లికేషన్స్

నేలను దున్నటం నుండి పంటను కోసే వరకు, PTO సిస్టమ్ అనేక రకాలైన ఇంప్లిమెంట్స్ తో పనిని సులభతరం చేస్తుంది , వీటిలో:

- రోటరీ టిల్లర్లు, పవర్ హారోలు, మరియు రోటావేటర్లు

- బంగాళాదుంప డిగ్గర్లు, పోస్ట్-హోల్ డిగ్గర్లు మరియు మల్చర్లు

- ష్రెడర్లు, నీటి పంపులు, జనరేటర్లు మరియు థ్రెషర్లు

ప్రామాణిక PTO వర్సెస్ పొదుపైన PTO:

ప్రామాణిక PTO మరియు పొదుపైన  PTO మోడ్‌లను ఎప్పుడు ఉపయోగించాలో అర్థం చేసుకోవడం సరైన పనితీరు మరియు ఇంధన సామర్థ్యానికి కీలకం.

  • ప్రామాణిక PTO: గ్రెయిన్ హార్వెస్టర్లు మరియు ష్రెడర్స్ వంటి అధిక ఇంజన్ పవర్ అవుట్‌పుట్ అవసరమయ్యే హెవీ-డ్యూటీ ఇంప్లిమెంట్లకి ఇది అనువైనది.
  • పొదుపైన PTO: నీటి పంపులు, జనరేటర్లు మరియు పోస్ట్-హోల్ డిగ్గర్‌లతో సహా తక్కువ ఇంజిన్ పవర్‌ను డిమాండ్ చేసే తేలికపాటి ఇంప్లిమెంట్లకి అనుకూలం.

అంతేకాకుండా, రివర్స్ PTO ఫీచర్ సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది తద్వారా రైతులు గ్రెయిన్ హార్వెస్టర్ల వంటి పరికరాలను సమర్ధవంతంగా ఆపరేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

వ్యవసాయ సామర్థ్యాన్ని పెంపొందించడం: సిఫార్సు

అనుభవజ్ఞుడైన రైతుగా, జాన్ డియర్ యొక్క సాంకేతిక పురోగతి యొక్క పరివర్తనాత్మక శక్తిని నేను ప్రత్యక్షంగా చూశాను. పవర్ రివర్సర్ టెక్నాలజీతో, నా ట్రాక్టర్‌తో పని చేయడం సులభంగా ఉంది , ఇది అలసటను తగ్గిస్తుంది మరియు ఉత్పాదకతను పెంచుతుంది

PTO సిస్టమ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది, విభిన్న వ్యవసాయ కార్యకలాపాలను సజావుగా అమలు చేయడానికి వీలుగా ఉంటుంది. జాన్ డియర్ ఇండియాకు ధన్యవాదాలు, వ్యవసాయం ఎన్నడూ ఇంత సమర్ధవంతంగా లేదా లాభదాయకంగా లేదు.

జాన్ డియర్ ఇండియా వారి PowrReverser టెక్నాలజీ మరియు PTO సిస్టమ్ కేవలం ఆవిష్కరణలు మాత్రమే కాదు; అవి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్య భూమికలు. సామర్థ్యాన్ని పెంపొందించి, కార్యకలాపాలను సులభతరం చేయడం ద్వారా, ఈ సాంకేతికతలు రైతులు మరిన్ని విజయాల్ని సాధించేందుకు శక్తినిస్తాయి, భారతీయ వ్యవసాయంలో ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి. జాన్ డియర్ ఇండియా వ్యవసాయ విప్లవానికి నాయకత్వం వహించడంతో, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల దిశగా ప్రయాణం ఎన్నడూ ఇంత ప్రోత్సాహకరంగా కనిపించలేదు.

జాన్ డియర్ ఇండియాని  సందర్శించి ఈ రోజే పరివర్తనాత్మక వ్యవసాయ ప్రయాణాన్ని ప్రారంభించండి. ధాన్యాన్ని పండించడం మరియు అంతకు మించి శ్రేష్ఠతను, ఆవిష్కరణలు తీసుకువస్తూ జాన్ డియర్ భా రతదేశంలోనే అత్యుత్తమ ట్రాక్టర్ బ్రాండ్‌గా ఎందుకు ప్రశంసించబడిందో స్వయంగా తెలుసుకోండి.

సంబంధిత వీడియోలు: