510540HP, 2100 RPM
జాన్ డియర్ 5105 ట్రాక్టర్ 40 HP ట్రాక్టర్ విభాగంలో 2 WD మరియు 4 WD రెండింటిలోనూ అందుబాటులో ఉంది. శక్తితో నిండిన ఈ హెవీ డ్యూటీ వ్యవసాయ ట్రాక్టర్ పొడి మరియు తడి నేలలలో వ్యవసాయానికి బాగా అనుకూలంగా ఉంటుంది.
వీటి కోసం చూడండి:
- పవర్ స్టీరింగ్ కారణంగా ఎక్కువ గంటలు పనిచేయడం వలన ఉత్పాదకతని పెంచుతుంది
- రెగ్యులర్ మరియు హై లగ్ డెప్త్ టైర్‌లతో 4WD
- హైడ్రాలిక్‌గా పనిచేసే ఇంప్లిమెంట్లకి సెలెక్టివ్ కంట్రోల్ వాల్వ్ సులభంగా ఆపరేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది
జాన్ డియర్ ట్రాక్టర్ ధర రేంజ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప డీలర్‌ని సంప్రదించండి!