జాన్ డియర్ 5210 గేర్ప్రోని పరిచయం చేస్తున్నాము, ™ఎక్స్ట్రా రేంజ్ మరియు ఎక్స్ట్రా దమ్ అందించడానికి 50 HP ట్రాక్టర్ నైపుణ్యంతో నిర్మించబడింది!
ఈ కొత్త యుగం ట్రాక్టర్ అధిక శక్తి, సాంకేతికత, విశ్వసనీయత మరియు 4 రేంజ్ గేర్ వేగంతో వస్తుంది. భారతీయ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సౌకర్యవంతమైన ట్రాక్టర్ అన్ని రకాల ప్రధాన అప్లికేషన్లకి సరిపోయేలా ధృడంగా రూపొందించబడింది.
స్పెసిఫికేషన్లు | 2WD మరియు 4WD |
---|
టైప్ | 50 HP (36.5 kW), 2100 RPM, 3 సిలిండర్లు, డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బో ఛార్జ్డ్, ఇన్లైన్ FIP, ఓవర్‌ఫ్లో రిజర్వాయర్‌తో చల్లబడిన కూలెంట్ | |||
---|---|---|---|---|
ఎయిర్ ఫిల్టర్ | డ్రై టైప్, డ్యూయల్ ఎలిమెంట్ |
క్లచ్ | డ్యూయల్ | |||
---|---|---|---|---|
గేర్ బాక్స్ | 12 ఫార్వార్డ్ + 4 రివర్స్, కాలర్షిఫ్ట్, TSS | |||
వేగాలు | ఫార్వార్డ్ 1.9 – 31.5 kmph రివర్స్ 3.4 – 22.1 kmph |
బ్రేక్స్ | సెల్ఫ్-ఎడ్జస్టింగ్, సెల్ఫ్-ఈక్వలైజింగ్, హైడ్రాలికల్లీ యాక్ట్యుయేటెడ్, ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్‌లు |
---|
గరిష్ట లిఫ్టింగ్ సామర్థ్యం | 2000 kgf / 2500 kgf (optional) | |||
---|---|---|---|---|
3 పాయింట్ లింకేజ్ | కేటగిరీ II ఆటోమేటిక్ డెప్త్ మరియు డ్రాఫ్ట్ కంట్రోల్ (ADDC) |
స్టీరింగ్ | పవర్ స్టీరింగ్ |
---|
టైప్ | ఇండిపెండెంట్, 6 స్ప్లైన్లు | |||
---|---|---|---|---|
RPM | డ్యూయల్ PTO స్టాండర్డ్: 540 @ 2100 RPM ఎకానమీ: 540 @ 1600 RPM |
సామర్థ్యం | 68 L |
---|
ముందు | 6.5 x 20 (0.17 x 0.51 m), 8PR 7.5 x 16 (0.19 x 0.41 m), 8 PR |
|||
---|---|---|---|---|
వెనుక | 16.9 x 28 (0.43 x 0.71 m), 12 PR 14.9 x 28 (0.38 x 0.71 m), 12 PR |
ముందు | 9.5 x 24 (0.24 x 0.61 m), 8 PR | |||
---|---|---|---|---|
వెనుక | 16.9 x 28 (0.43 x 0.71 m), 12 PR |
ఎలక్ట్రికల్ సిస్టమ్ | 88 Ah, 12 V బ్యాటరీ, 40 Amp. ఆల్టర్నేటర్, 2.5 kW స్టార్టర్ మోటార్ |
---|
మొత్తం బరువు | 2110 kg | |||
---|---|---|---|---|
వీల్ బేస్ | 2050 mm | |||
మొత్తం పొడవు | 3535 mm | |||
మొత్తం వెడల్పు | 1850 mm | |||
బ్రేకులతో టర్నింగ్ రేడియస్ | 3150 mm |
మొత్తం బరువు | 2410 kg | |||
---|---|---|---|---|
వీల్ బేస్ | 2050 mm | |||
మొత్తం పొడవు | 3585 mm | |||
మొత్తం వెడల్పు | 1875 mm |
ఐచ్ఛిక ఉపకరణాలు | బలాస్ట్ బరువులు కెనోపి కెనోపి హోల్డర్ డ్రా బార్ వేగన్ హిచ్ |
---|