ఇంప్లిమెంట్ ఫైనాన్సింగ్

ఇంప్లిమెంట్ ఫైనాన్సింగ్

వ్యవసాయం మరియు వాణిజ్య రైతులకు అనుకూలీకరించిన పరిష్కారాలు

రైతులు వారి కావలసిన స్థాయి సామర్థ్యాన్ని సాధించడంలో సహాయపడే పరిష్కారాలను మేము అందిస్తున్నాము. రైతులకు రుణమిచ్చేటప్పుడు, జాన్ డియర్ ఫైనాన్షియల్ పొలం మొత్తం ఉత్పత్తి విలువతో పాటుగా రైతుల ఆదాయ వనరులు మరియు ’ఆర్థిక సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది మరియు సరిపోయే ఇంప్లిమెంట్స్ మరియు ఆటాచ్మెంట్లపై 50%-60% వరకు ఋణం అందించవచ్చు.

ఇంప్లిమెంట్ లోన్ లోన్ EMI

అనువైన రుణ వ్యవధులు

రుణం ఇచ్చే వ్యవధిలో సౌలభ్యం రైతుకు చెల్లించే స్థోమతని ఇస్తుంది. మేము 5 సంవత్సరాల కాలం వరకు నిధులు అందిస్తాము.

అనుకూలమైన మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ ప్రణాళికలు

జాన్ డియర్ ఫైనాన్షియల్‌కి వ్యవసాయం యొక్క చక్రీయ స్వభావం తెలుసు మరియు దాన్ని అర్థం చేసుకుంటుంది. నగదు లావాదేవీలు అనేవి వ్యాపారం యొక్క ముఖ్యమైన భాగం అని మేము అర్థం చేసుకున్నాము. ఆరోగ్యకరమైన నగదు లావాదేవీలకి మద్దతు ఇవ్వడం ద్వారా, మేము మీ వ్యవసాయ సంస్థ యొక్క ఆరోగ్యకరమైన వృద్ధిని ప్రోత్సహిస్తాము. మేము రైతుల పంటల విధానం మరియు వారి అవసరానికి తగినట్లుగా నగదు లావాదేవీ ఆధారంగా నెలవారీ లేదా’ త్రైమాసిక మరియు అర్ధ-వార్షిక వాయిదాలను అందిస్తాము.

టోల్ ఫ్రీ నెంబర్- 18002091034
ఇమెయిల్ ID