• జాన్ డియర్ ట్రాక్టర్, 28 HP, మోడల్ 3028, రైట్ ప్రొఫైల్

జాన్ డియర్ 3028EN28 HP, 2800 RPM

జాన్ డియర్ 3028EN అనేది 28 HP మల్టీపర్పస్ ట్రాక్టర్. ఇది ద్రాక్షతోటలు, కూరగాయల పంటలు మరియు అంతర్-పంట కార్యకలాపాలకు బాగా సరిపోతుంది. దీని సన్నని డిజైన్ మరియు పవర్ ప్యాక్డ్ ఇంజన్ అద్భుతమైన ఇంధన సామర్థ్యం మరియు ఉత్పాదకతని ఇస్తుంది.

వీటి కోసం చూడండి:

  • 14-24% టార్క్ ఉత్పత్తిచేసే మెరుగైన ఇంజన్ పవర్
  • 910 kgf అధిక లిఫ్టింగ్ కెపాసిటీ
  • సన్నని ట్రాక్ వెడల్పు తక్కువ టర్నింగ్ చేసే వ్యాసార్థాన్ని ఇస్తుంది, ఇది ద్రాక్ష తోటలు మరియు పండ్ల తోటలకు అనువైనది.
జాన్ డియర్ ట్రాక్టర్ ధర రేంజ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప డీలర్‌ని సంప్రదించండి!