కంబైన్ హార్వెస్టర్లు

జాన్ డియర్ ట్రాక్టర్ , కంబైన్ హార్వెస్టర్ , 100 HP W70 మోడల్, లెఫ్ట్ ప్రొఫైల్

W-70 సింక్రోస్మార్ట్ కంబైన్ హార్వెస్టర్ పవర్‌ప్రో

W-70 సింక్రోస్మార్ట్ కంబైన్ హార్వెస్టర్ పవర్‌ప్రో అనేది 100HP తక్కువ బరువు ఉన్న దృఢమైన  హార్వెస్టర్, ఇది ఇతర హార్వెస్టర్‌లు ప్రవేశించలేని తడి నేలలు మరియు చిన్న పొలాల్లో పని చేయగలదు. ధృడమైన డిజైన్ ఇరుకైన దారులను దాటడంలో సహాయపడుతుంది. తేలికపాటి బరువు కారణంగా ఫ్యూయల్  ఆదా అవుతుంది మరియు అధిక ఉత్పాదకత అందిస్తుంది.