5045 PowerPro™46HP, 2100 RPM
జాన్ డియర్ 5045 అనేది అధిక బ్యాకప్ టార్క్ మరియు అన్ని వ్యవసాయ అప్లికేషన్లకి వేగవంతమైన ఉత్పాదకతతో ఉన్న పవర్ ప్యాక్డ్ వ్యవసాయ ట్రాక్టర్.
వీటి కోసం చూడండి:
- తడి నేల అప్లికేషన్ల కోసం HLD టైర్లతో 4WD
- హైడ్రాలిక్‌గా పనిచేసే ఇంప్లిమెంట్లకి సెలెక్టివ్ కంట్రోల్ వాల్వ్ సులభంగా ఆపరేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది
- శ్రమ లేకుండా పనిచేయడానికి సైడ్ షిఫ్ట్ గేర్ లివర్స్‌తో సౌకర్యవంతమైన సీటు
జాన్ డియర్ ట్రాక్టర్ ధర రేంజ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప డీలర్‌ని సంప్రదించండి!