• జాన్ డియర్ 5039D ట్రాక్టర్ 41 నుండి 50 HP శ్రేణి ట్రాక్టర్‌లని కలిగి ఉంది. జాన్ డియర్ ట్రాక్టర్ 5039D అధునాతన 2100rpm మరియు 1600 kgf లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

5039 పవర్ ప్రొ41HP, 2100 RPM

జాన్ డియర్ ట్రాక్టర్ 5039, పవర్‌ప్రో సిరీస్‌లో డ్యూయల్ క్లచ్ మరియు డ్యూయల్ PTO వంటి ఫీచర్‌లను అందించే మొదటి ట్రాక్టర్. బేలర్ వంటి పంట నిర్వహణతో సహా అన్ని వ్యవసాయ అప్లికేషన్లకి బాగా సరిపోతుంది.

వీటి కోసం చూడండి:

  • పవర్ స్టీరింగ్ కారణంగా ఎక్కువ గంటలు పనిచేయడం వలన ఉత్పాదకతని పెంచుతుంది
  • ఆపరేషన్ సౌలభ్యం మరియు అధిక సౌకర్యం కోసం సైడ్ షిఫ్ట్ గేర్ లివర్స్
  • ఆపరేటర్ల సౌలభ్యం కోసం 8F మరియు 4R కాలర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్

జాన్ డియర్ ట్రాక్టర్ ధర రేంజ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప డీలర్‌ని సంప్రదించండి!

స్టాండర్డ్ ఫీచర్లు- 

గేర్ బాక్స్‌లో టాప్ షాఫ్ట్ లూబ్రికేషన్, మెటల్ ఫేస్ సీల్‌తో ఉన్న పిస్టన్ స్ప్రే కూలింగ్ జెట్ & రేర్ ఆయిల్ యాక్సిల్ అన్ని 5D మోడల్‌లలో స్టాండర్డ్ ఫీచర్లు, వీటిని ట్రాక్టర్‌ల యొక్క వెర్సటైల్, మన్నికైన & తక్కువ నిర్వహణ శ్రేణిగా మారుస్తుంది.

ఎఫ్ఏక్యూ

జాన్ డియర్ ట్రాక్టర్ 5039 ధర ఎంత?

జాన్ డియర్ ట్రాక్టర్ ధర రూ.4.80 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి

జాన్ డియర్ 5039 HP ఎంత ఉంటుంది?

జాన్ డియర్ లో శక్తివంతమైన 41HP ట్రాక్టర్ ఉంది, ఇది పోటీ ట్రాక్టర్ ధరకి సాటిలేని సామర్థ్యాన్ని అందిస్తుంది.

జాన్ డియర్ 5039 ఫీచర్లు ఏమిటి?

జాన్ డియర్ 5036 కింద పేర్కొన్న ఫీచర్లు కలిగి ఉంది:

  • అధిక లిఫ్టింగ్ సామర్థ్యం
  • పవర్ స్టీరింగ్
  • స్ట్రైట్ యాక్సిల్ తో ప్లానేటరీ గేర్
  • ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్

జాన్ డియర్ 5039 గురించి సమీక్షలు ఏమిటి?

ఒకే క్లిక్‌తో జాన్ డియర్ ఇండియా ట్రాక్టర్ సమీక్షలు చూడండి: https://youtu.be/cDM0S1yAbsM

జాన్ డియర్ 5039 2WD ట్రాక్టరా?

అవును, జాన్ డియర్ 5039 2WD ఎంపికలో వస్తుంది

జాన్ డియర్ పవర్‌ప్రో అంటే ఏమిటి?

పవర్‌ప్రో ట్రాక్టర్ అనేది పవర్ ప్యాక్డ్ ట్రాక్టర్, ఇది అధిక బ్యాకప్ టార్క్‌తో ప్రారంభించబడుతుంది మరియు అన్ని వ్యవసాయ అప్లికేషన్‌లకి వేగవంతమైన ఉత్పాదకత ఇస్తుంది

ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.  

చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి. పైన ఫీచర్లలో కొన్ని ఐచ్ఛికంగా ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, దయచేసి ఆన్‌లైన్ బ్రోచర్‌ని చూడండి లేదా మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.