5075E PowerTech™ ట్రాక్టర్74 HP, 2100 RPM

5075E అనేది అత్యంత శక్తివంతమైన మరియు వెర్సటైల్ 74 HP జాన్ డియర్ ట్రాక్టర్. ధృడమైన మరియు పవర్‌టెక్ ఇంజిన్‌తో లోడ్ చేయబడిన ఈ ట్రాక్టర్ ట్రెమ్ IV ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది.

వీటి కోసం చూడండి:

  • LED హెడ్‌ల్యాంప్‌తో కొత్త స్టైలింగ్ హుడ్
  • డ్యూయల్ ఇంజిన్ మోడ్ స్విచ్ (ఎకానమీ& స్టాండర్డ్)
  • పెరిగిన లిఫ్టింగ్ సామర్థ్యం (2500kgs)



జాన్ డియర్ ట్రాక్టర్ ధర రేంజ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప డీలర్‌ని సంప్రదించండి!

5075 ట్రాక్టర్ ముందుభాగం

5075E PowerTech™ ట్రాక్టర్

ఈ హెవీ డ్యూటీ ట్రాక్టర్ ఎక్కువ గేర్ ఎంపికలతో వస్తుంది, ఇది వ్యవసాయం మరియు లోడర్, డోజర్ మరియు ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్ (TMC) వంటి వ్యవసాయేతర అనువర్తనాలకు అనుకూలంగా ఉంటుంది.

5075e ట్రాక్టర్ కుడివైపు కోణం

  • ఇంజిన్ యొక్క సుదీర్ఘ సర్వీస్ అంతరం (500 గంటలు)
  • ఎలక్ట్రానిక్ నియంత్రణ ఇంజిన్

5075e ట్రాక్టర్ కుడివైపు

ఫీచర్లు

  • డ్యూయల్ టార్క్ మోడ్
  • సుదీర్ఘ సర్వీస్ ఇంటర్వెల్
  • కాంబినేషన్ స్విచ్
  • వెనుక ఫ్లోర్ పొడిగింపులతో వెడల్పాటి ప్లాట్ఫారం
  • CleanPro™ మెరుగైన శీతలీకరణ కోసం

Perma Clutch

PermaClutch డ్యూయల్ క్లచ్ డ్యూయల్ PTO

ఈ పరిశ్రమకు ప్రత్యేకమైన ఈ ఫీచర్ దాని మన్నిక, విశ్వసనీయత, ఆపరేషన్ సౌలభ్యం మరియు తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా కస్టమర్లకు అప్‌టైమ్ పరంగా గొప్ప విలువను అందిస్తుంది. ఈ మోడల్స్ TMC, మల్చర్, రోటరీ టిల్లర్, పవర్ హారో మొదలైన అప్లికేషన్‌లలో బాగా సరిపోతాయి.

JDలింక్- కార్యకలాపాల కేంద్రం ద్వా

JD లింక్ అనేది జాన్ డీర్ చే పరిచయం చేయబడిన ఒక వినూత్న అప్లికేషన్, ఇది మీ ట్రాక్టర్స్ ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి మరియు మీ ట్రాక్టర్‌తో ఎప్పుడైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

స్పెసిఫికేషన్‌లు

అన్నింటినీ ఎక్స్పాండ్ చేయండిఅన్నింటినీ కొలాప్స్ చేయండి

ఇంజన్

టైప్ - జాన్ డియర్ 3029H, 57 HP (42 kW), 2100 RPM, 3 సిలిండర్లు, టర్బో చార్జ్డ్, HPCR ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఓవర్‌ఫ్లో రిజర్వాయర్‌తో చల్లబడిన కూలెంట్
ఎయిర్ ఫిల్టర్ - డ్రై టైప్, డ్యూయల్ ఎలిమెంట్

CleanPro :

1. మెరుగైన కూలింగ్ సామర్థ్యం:

రివర్సిబుల్ ఫ్యాన్ గాలి ప్రవాహాన్ని రివర్స్ చేయడం ద్వారా ప్రత్యేకించి అధిక వ్యర్ధాలతో లేదా అధిక-ఉష్ణోగ్రత పరిస్థితుల్లో పని చేస్తున్నప్పుడు సరైన ఇంజన్ ఆపరేటింగ్ ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది,. ఇది ఎక్కువ వేడెక్కడాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది మరియు సమర్థవంతమైన కూలింగ్ ఉండేలా చూస్తుంది.

2. డౌన్‌టైమ్ తగ్గించబడింది:

రేడియేటర్ స్క్రీన్ మరియు ఫ్రంట్ గ్రిల్ నుండి ధూళిని తొలగించడం ద్వారా, రివర్సిబుల్ ఫ్యాన్ మాన్యువల్ క్లీనింగ్ అవసరాన్ని తగ్గిస్తుంది మరియు వ్యర్ధాల వల్ల ఏర్పడే అడ్డంకుల వల్ల ఇంజిన్ వేడెక్కడం లేదా డౌన్‌టైమ్ ని తగ్గిస్తుంది.

3. మెరుగైన ఉత్పాదకత:

రివర్సిబుల్ ఫ్యాన్ సిస్టమ్ ఎక్కువగా వేడెక్కడం మరియు వ్యర్ధాలు పెరుకుపోవడం వల్ల ఏర్పడే అంతరాయాలను నివారించడంలో సహాయపడుతుంది కాబట్టి కస్టమర్‌లు పెరిగిన కార్యాచరణ సామర్థ్యం మరియు ఉత్పాదకతను తెలుసుకోవచ్చు.

4. సుదీర్ఘ ఇంజిన్ జీవితకాలం:

సరైన ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలను నిర్వహించడం మరియు ఎక్కువగా వేడెక్కడం నివారించడం ద్వారా, రివర్సిబుల్ ఫ్యాన్ సుదీర్ఘ ఇంజిన్ జీవితకాలానికి దోహదపడుతుంది మరియు ఇంజిన్ భాగాల పాడవకుండా చూస్తుంది.

5. రివర్సిబుల్ ఫ్యాన్:

హుడ్ స్క్రీన్ మరియు రేడియేటర్ క్లీనింగ్

ట్రాన్స్మిషన్

క్లచ్ - డ్యూయల్ క్లచ్, డ్రై క్లచ్, EH క్లచ్(ఐచ్ఛికం)
గేర్ బాక్స్ - 12F + 4R (గేర్ ప్రొ స్పీడ్)
                   12F + 12R (పవర్ రివర్సర్ స్పీడ్)
                    9F + 3R (క్రీపర్ స్పీడ్)
స్పీడ్ - ఫార్వార్డ్: గేర్ ప్రొ స్పీడ్ - 1.9 to 32.6 Kmph, పవర్ రివర్సర్ స్పీడ్ - 1.4 to 31.3 Kmph మరియు క్రీపర్ స్పీడ్ - 0.35 to 0.87 Kmph.

బ్రేక్స్

బ్రేక్స్ - ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్స్

హైడ్రాలిక్స్

గరిష్ట లిఫ్టింగ్ సామర్ధ్యం - 2500 kgf

స్టీరింగ్

టైప్ - పవర్ స్టీరింగ్/ టిల్ట్ స్టీరింగ్ ఎంపిక (Open operator station), పవర్ స్టీరింగ్ / Tilt & Telescopic steering (Cab)

పవర్ టేక్ ఆఫ్

టైప్ - ఇండిపెండెంట్, 6 స్ప్లైన్లు
స్టాండర్డ్ - 540 @ 2100 ERPM
                   540 @ 1600 ERPM

చక్రాలు మరియు టైర్లు

Open operators station: ముందు - 12.4 x 24, 8 PR, వెనుక - 18.4 x 30, 12 PR
Cab: ముందు - 11.2 x 24, 8 PR, వెనుక - 16.9 x 30, 12 PR

ఫ్యూయల్ ట్యాంక్ సామర్ధ్యం

Open operators station - 71 ltr & Cab - 82 ltr

ఎలక్ట్రికల్ సిస్టమ్

85 Ah, 12 V బ్యాటరీ, కోల్డ్ ఛార్జింగ్ యాంపియర్ - 800 CCA
60 Amp, ఆల్టర్నేటర్
12V, 2,5 Kv స్టార్టర్ మోటార్

కొలతలు మరియు బరువు

మొత్తం బరువు - 2WD - 2450kgs . 4WD - 2700 kgs
వీల్ బేస్ - 2050 mm
మొత్తం పొడవు - 3678 mm
మొత్తం వెడల్పు - 1982 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 2WD : 520 mm 4WD : 425 mm

5075 ట్రాక్టర్ 3D అనుభవం

ట్రాక్టర్ AR

ఇప్పుడు మీ స్వంత స్థలంలో జాన్ డియర్ 5075 ట్రాక్టర్‌ను అనుభూతి చెందండి!

గమనిక: అనుకూలమైన అనుభవం కోసం గూగిల్ క్రోమ్ బ్రౌజర్‌లో ARని చూడండి

వర్చువల్ డీలర్‌షిప్‌

మా వర్చువల్ డీలర్‌షిప్‌లో మునుపెన్నడూ లేని విధంగా జాన్ డియర్ 5075ని అనుభూతి చెందండి.

ఎఫ్ఏక్యూ

జాన్ డియర్ 5075 ధర ఎంత?

జాన్ డియర్ 5075 ట్రాక్టర్ ధర రూ.4.80 లక్షల నుంచి రూ.29 లక్షల పరిధిలో ఉంటుంది. మరింత తెలుసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న డీలర్‌ను సంప్రదించండి

జాన్ డియర్ 5075 యొక్క HP ఏమిటి ?

జాన్ డియర్ 5075  అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న శక్తివంతమైన 74 HP ట్రాక్టర్. దీని శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఇంజిన్ అధిక లిఫ్ట్ సామర్థ్యం మరియు అసమానమైన శక్తిని అందిస్తుంది.

జాన్ డియర్ 5075 ఫీచర్లు ఏమిటి?

జాన్ డియర్ 5075 కింది ఫీచర్‌లను కలిగి ఉంది: 

  • డ్యూయల్ టార్క్ మోడ్ 
  • సుదీర్ఘ సర్వీస్ విరామం
  • కాంబినేషన్ స్విచ్
  • వెనుక ఫ్లోర్ ఎక్స్టెంషన్‌లతో  విశాలమైన ప్లాట్‌ఫారమ్

జాన్ డియర్ 5075 2WD ట్రాక్టరా?

అవును, జాన్ డియర్ 5075  2WD ఎంపికలో వస్తుంది

జాన్ డియర్ 5075 4WD ట్రాక్టరా?

అవును, జాన్ డియర్ 5075  4WD ఎంపికలో వస్తుంది

జాన్ డియర్ CAB ట్రాక్టర్ అంటే ఏమిటి?

జాన్ డియర్ CAB ట్రాక్టర్‌లు అంతర్జాతీయ రూపాన్ని కలిగి ఉండటమే కాకుండా, సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందిన ట్రాక్టర్‌ను వినియోగదారులకు అందించడానికి రూపొందించాము. నాలుగు పోస్ట్ ROPS పూర్తి భద్రత మరియు సౌకర్యాన్ని ఇస్తుంది. హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు చల్లని మరియు వేడి పని పరిస్థితులలో ఆపరేటర్లకు సౌకర్యాన్ని ఇస్తాయి. ఇది ధూళి రహిత, శబ్ద రహిత మరియు వాటర్ ప్రూఫ్ ఐసోలేటెడ్ సీల్డ్ గ్లాస్  ఆపరేటర్‌ ఎక్కువ సమయం పనిచేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉంచుతుంది మరియు ఉత్పాదకతను పెంచుతుంది.

అదనంగా SCV లివర్లు, PC & DC లివర్, హ్యాండ్ యాక్సిలరేటర్, EH PTO  స్విచ్, కప్ హోల్డర్/బాటిల్ హోల్డర్ మరియు RH  కన్సోల్ వంటి ఫీచర్లు అన్ని నియంత్రణలను యాక్సెస్ చేయడానికి గరిష్ఠ సౌకర్యాన్ని అందిస్తాయి. అంతేకాకుండా ఆర్మ్ రెస్ట్ మరియు సీట్ బెల్ట్ తో సర్దుబాటు చేయగల డీలక్స్ సీటు, బరువు సర్దుబాటు, ఎత్తు సర్దుబాటు, సీట్ బ్యాక్ రెక్లైనర్ మరియు వెనుక డోర్ బయటకు స్వింగ్ అవడం వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.