5405 ట్రెమ్ -III ట్రాక్టర్

జాన్ డియర్ 5405 అనేది శక్తివంతమైన 63 HP ట్రాక్టర్, ఇది 2WD మరియు 4WD ఎంపికలలో అందుబాటులో ఉంది. దాని శక్తివంతమైన టర్బోచార్జ్డ్ ఇంజన్ అద్భుతమైన శక్తిని అందిస్తుంది, పెద్ద ఇంప్లిమెంట్లు మరియు రోటవేటర్, లోడర్ / డోజర్ మరియు హార్వెస్టర్ ఆపరేషన్‌ల వంటి హెవీ-డ్యూటీ అప్లికేషన్‌లతో పని చేయడం సులభం చేస్తుంది.

వీటి కోసం చూడండి-

  • మరింత స్పీడ్ రేంజ్ మరియు ఇంధనాన్ని ఆదాచేసే ఇంజన్
  • హెవీ డ్యూటీ అప్లికేషన్ కోసం అధిక బ్యాకప్
  • శ్రమ పడకుండా డ్రైవింగ్ చేయడానికి పవర్ స్టీరింగ్

5405 ట్రెమ్-IV ట్రాక్టర్

5405 ట్రాక్టర్ ముందుభాగం

5405 ట్రెమ్-IV ట్రాక్టర్

జాన్ డియర్ 5405 అనేది అత్యంత శక్తివంతమైన మరియు వెర్సటైల్ 63 HP ట్రాక్టర్. దీని శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పవర్‌టెక్ ఇంజన్ HPCR (హై ప్రెజర్ కామన్ రైల్) ఎలక్ట్రానిక్ ఇంజెక్టర్‌లతో అమర్చబడి ఉంటుంది, ఇది ఇంధనాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం మరియు వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువలన, అద్భుతమైన శక్తిని అందించడం మరియు పెద్ద ఇంప్లిమెంట్లు మరియు హెవీ-డ్యూటీ అప్లికేషన్‌లతో పని చేయడాన్ని సులభం చేస్తుంది.

GearPro™ బ్రోచర్‌ని వీక్షించండి PowerTech™ సిరీస్ బ్రోచర్‌ని వీక్షించండి

జాన్ డియర్ ట్రాక్టర్ ధర రేంజ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప డీలర్‌ని సంప్రదించండి!

ట్రాక్టర్ ధర   ట్రాక్టర్ లోన్

 

5405 ట్రాక్టర్ కుడివైపు కోణం

వీటి కోసం చూడండి:

  • ఫ్లోర్ మ్యాట్‌తో విశాలమైన ప్లాట్‌ఫారమ్
  • కాంబినేషన్ స్విచ్
  • పెరిగిన లిఫ్టింగ్ సామర్ధ్యం (2500kgs)
  • డ్యూయల్ ఇంజిన్ మోడ్ స్విచ్ (ఎకానమీ& స్టాండర్డ్)
  • ఇంజిన్ యొక్క సుదీర్ఘ సర్వీస్ అంతరం (500 గంటలు)

5405 ట్రాక్టర్ ఎడమవైపు కోణం

ఫీచర్లు

  • డ్యూయల్ టార్క్ మోడ్
  • సుదీర్ఘ సర్వీస్ ఇంటర్వెల్
  • కాంబినేషన్ స్విచ్
  • వెనుక ఫ్లోర్ పొడిగింపులతో వెడల్పాటి ప్లాట్ఫార్మ్ 

స్పెసిఫికేషన్‌లు

అన్నింటినీ ఎక్స్పాండ్ చేయండిఅన్నింటినీ కొలాప్స్ చేయండి

ఇంజన్

టైప్ - జాన్ డియర్ 3029H, 63 HP (46 kW), 2100 RPM, 3 సిలిండర్లు, టర్బో చార్జ్డ్, HPCR ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఓవర్‌ఫ్లో రిజర్వాయర్‌తో చల్లబడిన కూలెంట్, న్యాచురల్లీ యాస్పిరేటెడ్
ఎయిర్ ఫిల్టర్ - డ్రై టైప్, డ్యూయల్ ఎలిమెంట్

ట్రాన్స్మిషన్

క్లచ్ - డ్యూయల్ క్లచ్, డ్రై క్లచ్, EH క్లచ్(ఐచ్ఛికం)
గేర్ బాక్స్ - 12F + 4R (గేర్ ప్రొ స్పీడ్)
                   12F + 12R (పవర్ రివర్సర్ స్పీడ్)
                    9F + 3R (క్రీపర్ స్పీడ్)
స్పీడ్ - ఫార్వార్డ్: 12F+4R - 2.0 kmph నుంచి 32.6 kmph, 12F+12R - 1.4 kmph నుంచి 31.3 kmph, క్రీపర్- 0.35 kmph నుంచి 0.87 kmph, రివర్స్: 12F+4R - 3.5 kmph నుంచి 20 kmph, 12F+12R - 1.6 kmph నుంచి 20 kmph, క్రీపర్- 0.61 kmph

బ్రేక్స్

బ్రేక్స్ - ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్స్

హైడ్రాలిక్స్

గరిష్ట లిఫ్టింగ్ సామర్ధ్యం - 2000 Kgf
                                               2500 Kgf (ఐచ్ఛికం)

స్టీరింగ్

టైప్ - పవర్ స్టీరింగ్/ టిల్ట్ స్టీరింగ్ ఎంపిక

పవర్ టేక్ ఆఫ్

టైప్ - ఇండిపెండెంట్, 6 స్ప్లైన్లు
స్టాండర్డ్ - 540 @ 2100 ERPM
ఎకానమీ - 540 @ 1600 ERPM
రివర్స్ - 516 @ 2100 ERPM

చక్రాలు మరియు టైర్లు

ముందు - 2WD-  6.5 x 20, 8 PR
            4WD- 9.5 x 24 , 8 PR
వెనుక - 2WD- 16.9 x 30, 12 PR / 16.9 x 28 , 12 PR - ఐచ్ఛికం
           4WD- 16.9 x 30, 12 PR / 16.9 x 28 , 12 PR - ఐచ్ఛికం

ఫ్యూయల్ ట్యాంక్

సామర్ధ్యం - 71 ltr

ఎలక్ట్రికల్ సిస్టమ్

85 Ah, 12 V బ్యాటరీ, కోల్డ్ ఛార్జింగ్ యాంపియర్ - 800 CCA
60 Amp, ఆల్టర్నేటర్
12V, 2,5 Kv స్టార్టర్ మోటార్

కొలతలు మరియు బరువు

మొత్తం బరువు - 2WD - 2320 kgs, 4WD-2600kgs
వీల్ బేస్ - 2050 mm
మొత్తం పొడవు - 3678 mm
మొత్తం వెడల్పు - 1944 mm
గ్రౌండ్ క్లియరెన్స్- 2WD : 520 mm 4WD : 425 mm

5405 ట్రాక్టర్ 3D అనుభవం

ట్రాక్టర్ AR

ఇప్పుడు మీ స్వంత స్థలంలో జాన్ డియర్ 5405 ట్రాక్టర్‌ను అనుభూతి చెందండి!

గమనిక: అనుకూలమైన అనుభవం కోసం గూగిల్ క్రోమ్ బ్రౌజర్‌లో ARని చూడండి

వర్చువల్ డీలర్‌షిప్‌

మా వర్చువల్ డీలర్‌షిప్‌లో మునుపెన్నడూ లేని విధంగా జాన్ డియర్ 5405ని అనుభూతి చెందండి.

ఎఫ్ఏక్యూ

జాన్ డియర్ ట్రాక్టర్ 5405 ధర ఎంత?

జాన్ డియర్ ట్రాక్టర్ ధర రూ.4.80 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి

జాన్ డియర్ 5405 HP ఎంత ఉంటుంది?

జాన్ డియర్ 5405 అనేది శక్తివంతమైన 63 HP ట్రాక్టర్, ఇది 2WD మరియు 4WD ఎంపికలలో అందుబాటులో ఉంది.

జాన్ డియర్ 5405 ఫీచర్లు ఏమిటి?

జాన్ డియర్ 5405 కింద పేర్కొన్న ఫీచర్లు కలిగి ఉంది:

  • అధిక ఇంజన్
  • పవర్ స్టీరింగ్
  • ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్
  • ప్లానేటరీ గేర్
  • సెలెక్టివ్ కంట్రోల్ వాల్వ్

జాన్ డియర్ 5405 2WD ట్రాక్టరా?

అవును, జాన్ డియర్ 5405 2WD ఎంపికలో వస్తుంది

జాన్ డియర్ 5405 4WD ట్రాక్టరా?

అవును, జాన్ డియర్ 5405 4WD ఎంపికలో వస్తుంది