5105 GearPro™(40HP 2100 RPM)
జాన్ డీర్ ట్రాక్టర్ 5105 GearPro™ తో, మీ వ్యవసాయ అవసరాలకు సరిపోయేవిధంగా ఇప్పుడు మీ ట్రాక్టర్‌ని కస్టమైజ్ చేసుకోండి. ఎంచుకోవడానికి అనేక రకాలైన ఆప్షన్‌లతో, ఈ కొత్త తరం ట్రాక్టర్ మీకు మరింత పవర్, మరింత ఉత్పాదకత మరియు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి కట్టుబడి ఉంది.
వీటి కొరకు చూడండి:
- 12 ఫార్వర్డ్/ముందుకి మరియు 4 రివర్స్ స్పీడ్స్
- 500 గంటలు పెరిగిన సర్వీస్ ఇంటర్వెల్
- ప్రీమియం సీట్
- స్టైలిష్ స్టీరింగ్ వీల్
- రబ్బర్ ఫ్లోర్ మ్యాట్
జాన్ డీర్ ట్రాక్టర్ ధర శ్రేణి గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే మీ సమీప డీలర్‌ను సంప్రదించండి!










