5065 ట్రాక్టర్65 HP, 2400 RPM
జాన్ డియర్ 5065 శక్తివంతమైన 65 HP ట్రాక్టర్. పవర్ స్టీరింగ్, అధిక PTO మరియు లిఫ్టింగ్ కెపాసిటీ వంటి ఫీచర్లతో ఈ హెవీ డ్యూటీ ట్రాక్టర్ అన్ని రకాల ప్రధాన అప్లికేషన్ లకు సరైనది.
వీటి కోసం చూడండి:
- పవర్డ్ ఇంజిన్ మరియు రగ్డ్ ట్రాన్స్‌మిషన్
- శక్తివంతమైన హైడ్రాలిక్ మరియు PowrReverser™ సాంకేతికత
- అధిక ఉత్పాదకత కోసం మరింత పవర్ మరియు టార్క్ రిజర్వ్
