5210 GearPro™ - ఎక్స్ట్రా రేంజ్. ఎక్స్ట్రా దమ్

జాన్ డియర్ 50 HP ట్రాక్టర్, మోడల్ 5210 గేర్ ప్రో, రైట్ ప్రొఫైల్

జాన్ డియర్ 5210 గేర్‌ప్రోని పరిచయం చేస్తున్నాము, ™ఎక్స్‌ట్రా రేంజ్ మరియు ఎక్స్‌ట్రా దమ్‌ అందించడానికి 50 HP ట్రాక్టర్ నైపుణ్యంతో నిర్మించబడింది!

ఈ కొత్త యుగం ట్రాక్టర్ అధిక శక్తి, సాంకేతికత, విశ్వసనీయత మరియు 4 రేంజ్ గేర్ వేగంతో వస్తుంది. భారతీయ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సౌకర్యవంతమైన ట్రాక్టర్ అన్ని రకాల ప్రధాన అప్లికేషన్లకి సరిపోయేలా ధృడంగా రూపొందించబడింది.

జాన్ డియర్ 50 HP ట్రాక్టర్, మోడల్ 5210 గేర్ ప్రో, రైట్ ప్రొఫైల్

  • 4 రేంజ్ గేర్లు
  • 38% బ్యాకప్ టార్క్
  • అధిక లిఫ్టింగ్ సామర్థ్యం - 2000 kgf / 2500 kgf
  • 4 WD
  • రివర్స్ PTO మరియు డ్యూయల్ PTO
  • SCV
  • ఎలెక్ట్రికల్ క్విక్ రైజ్ & లోవర్  (EQRL)

జాన్ డియర్ 50 HP ట్రాక్టర్, మోడల్ 5210 గేర్ ప్రో, రైట్ ప్రొఫైల్

  • పెద్ద సైజ్ టైర్
  • స్వే బార్
  • సస్పెండెడ్ పెడల్
  • ప్లానేటరీ గేర్
  • సెల్ఫ్-ఎడ్జస్టింగ్, సెల్ఫ్-ఈక్వలైజింగ్, హైడ్రాలికల్లీ యాక్ట్యుయేటెడ్ ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్‌
  • టాప్ షాఫ్ట్ సింక్రోనైజర్

5210 GearPro™ PermaClutch™

5210 GearPro™ PermaClutch™

జాన్ డియర్ 5210 GearProPermaclutch™ పరిశ్రమ ప్రత్యేక ఫీచర్. ఈ మోడల్ సింగిల్ క్లచ్ & సింగిల్ PTOతో వస్తుంది. ఇది దాని మన్నిక, విశ్వసనీయత, నడిపే సౌలభ్యం మరియు తక్కువ నిర్వహణ ఖర్చు ద్వారా అప్‌టైమ్‌ను పెంచడం ద్వారా కస్టమర్లకి అధిక విలువను అందిస్తుంది.

ఇవి చూడండి:

  • సింగిల్ PermaClutch
  • 2WD గ్లోబల్ మరియు ఫిక్స్‌డ్ ఫ్రంట్ యాక్సిల్
  • రాక్‌షాఫ్ట్ లేకుండా మోడల్ అందుబాటులో ఉంది
  • సింగిల్ SCVతో మోడల్ అందుబాటులో ఉంది
  • 12F + 4R స్పీడ్‌లు, సస్పెండ్ చేయబడిన పెడల్
  • ప్లానెటరీ గేర్
  • స్వీయ-సర్దుబాటు, స్వీయ-సమీకరణ, హైడ్రాలిక్‌గా యాక్చువేటెడ్ ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్

ఫీచర్లు

అన్నింటినీ ఎక్స్పాండ్ చేయండిఅన్నింటినీ కొలాప్స్ చేయండి

ప్రీమియం సీటు

పెరిగిన సౌకర్యం:

ఉత్తమ కుషనింగ్ మరియు సపోర్ట్ అందిస్తుంది, ఎక్కువ సమయం పనిచేసినా మరింత సౌకర్యవంతంగా ఉంచుతుంది

రబ్బర్ ఫ్లోర్ మ్యాట్

యాంటీ స్లిప్ ఫ్లోర్ మ్యాట్ ఆపరేటర్‌కు సౌకర్యం మరియు భద్రతను అందిస్తుంది.

ఇది ట్రాక్టర్‌కు మెరుగైన దృఢత్వాన్ని కూడా అందిస్తుంది

స్టైలిష్ స్టీరింగ్ వీల్

  • మెరుగైన ఆపరేటర్ సౌకర్యం
  • ఎక్కువ పని గంటలు పనిచేసిన తర్వాత కూడా ఆపరేటర్లకు అంతగా అలసట ఉండదు
  • ట్రాక్టర్‌కు ఆధునిక మరియు స్టైలిష్ రూపాన్ని జోడిస్తుంది, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది

GearPro స్పీడ్

మెరుగైన వెర్సటాలిటీ, మెరుగైన సామర్థ్యం మరియు ఉత్పాదకత