జాన్ డియర్ 5310 అనేది ట్రెమ్ IV ఉద్గార సాంకేతికతతో రూపొందించబడిన శక్తివంతమైన 57 HP ట్రాక్టర్! అసాధారణమైన పనితీరు, సామర్ధ్యం మరియు నమ్మకం కలిగించడానికి నిర్మించబడింది.
జాన్ డియర్ 5405 అనేది అత్యంత శక్తివంతమైన మరియు వెర్సటైల్ 63 HP ట్రాక్టర్. దీని శక్తివంతమైన టర్బోచార్జ్డ్ పవర్‌టెక్ ఇంజన్ HPCR (హై ప్రెజర్ కామన్ రైల్) ఎలక్ట్రానిక్ ఇంజెక్టర్‌లతో అమర్చబడి ఉంటుంది, ఇది ఇంధనాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం మరియు వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
5075E అనేది అత్యంత శక్తివంతమైన మరియు వెర్సటైల్ 74 HP జాన్ డియర్ ట్రాక్టర్. ధృడమైన మరియు పవర్‌టెక్ ఇంజిన్‌తో లోడ్ చేయబడిన ఈ ట్రాక్టర్ ట్రెమ్ IV ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది.