• సమర్ధవంతమైన గ్రీన్ సిస్టమ్ కల్టీవేటర్, రైట్ ప్రొఫైల్

గ్రీన్ సిస్టమ్ కల్టివేటర్

గ్రీన్‌సిస్టమ్ కల్టివేటర్ భూమిని సిద్ధంచేయడంలో ఉపయోగపడుతుంది. కల్టివేటర్ మృదువైన మరియు మధ్యస్థ నేల నుండి రాతి మరియు కఠినమైన నేల వరకు అన్ని రకాల నేలలకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవసాయ పరికరాలు అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటాయి

వీటి కోసం చూడండి:

  • సర్దుబాటు చేయగల టైన్ అంతరం
  • కలుపు మొక్కలు మరియు మిగిలిపోయిన పంట వ్యర్ధాలని తొలగించడంలో బాగా పనిచేస్తుంది
  • మట్టి లోతుగా చొచ్చుకుపోవడం మరియు మట్టిని పైకి కిందకి కలపడం

ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.

చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.

Green System బ్రాండ్ మరియు ట్రేడ్ మార్క్ డియర్ అండ్ కంపెనీకి చెందినది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి