సింగిల్ బాటమ్ MB ప్లౌ

గ్రీన్‌సిస్టమ్ సింగిల్ బాటమ్ MB ప్లౌ అనేది సమర్థవంతమైన ప్రాథమిక టిల్లేజ్ అప్లికేషన్. ఇది పంట వ్యర్ధాలని తొలగిస్తూ తాజా పోషకాలను ఉపరితలంపైకి తెస్తుంది. ఇది మట్టికి గాలిని అందజేస్తుంది మరియు తేమను బాగా ఉంచడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవసాయ పరికరాలు చెరకు, పత్తి, సోయాబీన్, శెనగ, మొక్కజొన్న, చిరుధాన్యాలు మరియు గోధుమ పంటలకు బాగా సరిపోతాయి. ఇది మృదువైన మరియు మధ్యస్థ రకాలైన మట్టిలో చాలా అనుకూలంగా ఉంటుంది.

వీటి కోసం చూడండి :

  • అధిక విశ్వసనీయత
  • పంట మోడులతో మట్టిని పైకి కిందకి కలపగల సామర్థ్యం
  • మట్టి యొక్క హార్డ్ పాన్ ని సులభంగా విచ్ఛిన్నం చేయడంలో ట్రాక్టర్ ఇంప్లిమెంట్ యొక్క సామర్థ్యం

ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.

చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.


Green System బ్రాండ్ మరియు ట్రేడ్ మార్క్ డియర్ అండ్ కంపెనీకి చెందినది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి