గ్రీన్‌సిస్టమ్ రాటూన్ మేనేజర్

గ్రీన్‌సిస్టమ్ రాటూన్ మేనేజర్ చెరకు పంటను నిర్వహించడంలో సహాయం చేస్తుంది మరియు తదుపరి సీజన్‌లో రాటూన్ పంట వేయడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ట్రాక్టర్ ఇంప్లిమెంట్ పాత వేళ్ళని ట్రిమ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మధ్యస్థ మరియు గట్టి నేలలలో అత్యంత అనుకూలమైనది మరియు 5000 సిరీస్ ట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది మరియు రూపొందించబడింది.

వీటి కోసం చూడండి:

  • వ్యవసాయ కూలీలని సమర్ధవంతంగా వినియోగించడం
  • నేల మట్టానికి మోడులని కత్తిరించడం
  • పొలాన్ని సమర్థవంతంగా శుభ్రపరచడం మరియు ఎండిన చెరకు, చెత్తను తొలగించడం

ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.

చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.


Green System బ్రాండ్ మరియు ట్రేడ్ మార్క్ డియర్ అండ్ కంపెనీకి చెందినది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి