• సమర్ధవంతమైన జాన్ డియర్ ప్యాడీ టిల్లర్, రైట్ ప్రొఫైల్

పాడీ స్పెషల్ రోటరీ టిల్లర్

ప్యాడీ స్పెషల్ రోటరీ టిల్లర్ భూమిని సిద్ధం చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ లైట్ వెయిట్ పడ్లింగ్ స్పెషల్ రోటరీ టిల్లర్ వరి నాట్లు కోసం సీడ్‌బెడ్‌ను సిద్ధం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యవసాయ పరికరాలు వరి పంటలకు బాగా సరిపోతాయి.

వీటి కోసం చూడండి:

  • కలుపు మొక్కలని మరియు వ్యర్ధాలను సరిగ్గా తొలగించడం
  • సర్దుబాటు చేసే స్కిడ్ బురద నుంచి మరియు అరిగిపోకుండా పాడవకుండా రక్షిస్తుంది
  • అధిక ఉత్పాదకత మరియు తక్కువ ఫ్యూయల్ వినియోగం

ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.

చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.

Green System బ్రాండ్ మరియు ట్రేడ్ మార్క్ డియర్ అండ్ కంపెనీకి చెందినది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి