హై స్పీడ్ ప్లాంటర్

జాన్ డియర్ హై స్పీడ్ ప్లాంటర్ రైతులు వరుసలలో వేసే పంటల దిగుబడిని పెంచేలా చేస్తుంది. ఖచ్చితత్వంతో నాటడంలో రైతులకు హరిత పరిష్కారాన్ని అందించడానికి నైపుణ్యంతో రూపొందించబడింది

వివరణ:

  • ఖచ్చితత్వంతో నాటడం
  • వివిధ వరుసలలో మరియు మొక్కల నుండి మొక్కలకు అంతరాలలో పనిచేయగల సామర్థ్యం
  • పత్తి , సోయాబీన్ మరియు మొక్క జొన్న లాంటి పంటల కోసం అనుకూలం