గ్రీన్‌సిస్టమ్ ఫ్లైల్ మొవర్
గ్రీన్‌సిస్టమ్ ఫ్లైల్ మొవర్ ప్రత్యేకంగా ఆర్చర్డ్స్ మరియు వైన్యార్డ్స్‌లో వ్యర్ధాల నిర్వహణ కోసం అభివృద్ధి చేయబడింది. ఇది మిగిలిపోయిన పంట వ్యర్ధాలని చిన్న ముక్కలుగా చేసి వేరు దగ్గర సులభంగా కుళ్ళిపోయేలా చేస్తుంది. ద్రాక్ష, దానిమ్మ, యాపిల్, సపోటా మరియు కమలా వంటి అధిక విలువ గల పంటలకు ఈ ట్రాక్టర్ పరికరం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది అన్ని రకాల మట్టికి అనుకూలంగా ఉంటుంది మరియు జాన్ డియర్ 3000 సిరీస్ ట్రాక్టర్‌లకు సరైన మ్యాచ్
వీటి కోసం చూడండి:
- తక్కువ శ్రమతో కలుపు మొక్కల తొలగింపు సులభంగా ఉంటుంది
- నీటిని సమర్ధవంతంగా వినియోగించడం
- ఎక్కువ కాలం తేమ సంరక్షణ