గ్రీన్‌సిస్టమ్ పడ్లర్ లెవలర్

గ్రీన్‌సిస్టమ్ పడ్లర్ లెవలర్ భూమిని సిద్ధం చేయడానికి (పడ్లింగ్) అభివృద్ధి చేయబడింది, ఇది తడి నేల పనులకి సరైన పరిష్కారం. ఇది ప్రత్యేకంగా వరి నాట్లు వేయడానికి సీడ్‌బెడ్‌ను సిద్ధం చేయడానికి రూపొందించబడింది. ఈ ట్రాక్టర్ ఇంప్లిమెంట్ జాన్ డియర్ 5000 సిరీస్ ట్రాక్టర్‌లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

వీటి కోసం చూడండి :

  • పంట పెరుగుదలను మెరుగుపరుస్తుంది మరియు అధిక ఉత్పత్తి ఇస్తుంది
  • మెరుగైన కలుపు నియంత్రణ మరియు తక్కువ నీటి వినియోగం
  • మట్టి గడ్డలున్న నేలని సమం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది