• స్వాన్_మినీ_రోటరీ_టిల్లర్

గ్రీన్‌సిస్టమ్™ మినీ రోటరీ టిల్లర్

గ్రీన్‌సిస్టమ్ మినీ రోటరీ టిల్లర్ సిరీస్ పండ్ల తోటలు మరియు కూరగాయ పంటలలో టిల్లేజ్ మరియు అంతరకృషి అప్లికేషన్‌లకి బాగా సరిపోతుంది.

వీటి కోసం చూడండి:

  • పండ్ల తోటలు మరియు కూరగాయ పంటలకి అనుకూలంగా ఉంటుంది
  • మెరుగైన ఉత్పాదకత
  • అధిక మన్నిక
  • తక్కువ నిర్వహణ ఖర్చు
  • అనుకూలమైన మోడల్ రేంజ్ : 28 నుండి 36 HP