గ్రీన్‌సిస్టమ్ డీలక్స్ MB ప్లౌ

గ్రీన్‌సిస్టమ్ డీలక్స్ MB ప్లౌ భూమిని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. ఇది సమానమైన లోతుతో ఖచ్చితమైన దున్నకాన్ని అందిస్తుంది. ఇది చెరకు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, పత్తి మరియు ధాన్యాల పంటలకు అనువైనది. ఇది మధ్యస్థ మరియు గట్టి రకాలైన మట్టికి చాలా అనుకూలంగా ఉంటుంది.

వీటి కోసం చూడండి:

  • అధిక విశ్వసనీయత
  • పంట మోడులతో మట్టిని పైకి కిందకి తిప్పగల సామర్థ్యం
  • ట్రాక్టర్ ఇంప్లిమెంట్ యొక్క సామర్ధ్యం మట్టి యొక్క హార్డ్ పాన్ ని సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది

ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.

చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.


Green System బ్రాండ్ మరియు ట్రేడ్ మార్క్ డియర్ అండ్ కంపెనీకి చెందినది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి