గ్రీన్‌సిస్టమ్ మల్చర్

గ్రీన్‌సిస్టమ్ మల్చర్ అనేది వరి పంట వ్యర్ధాలని నిర్వహించడానికి ఉపయోగించే తక్కువ నిర్వహణ ట్రాక్టర్ ఇంప్లిమెంట్. ఇది పంట ఉత్పాదకతను పెంచుతుంది మరియు కత్తిరించిన ఎండి వరి గడ్డిని సహజ ఎరువుగా మారుస్తుంది. ఈ వ్యవసాయ పరికరాలు ప్రత్యేకంగా జాన్ డియర్ 5000 సిరీస్ ట్రాక్టర్‌ల కోసం రూపొందించబడ్డాయి.

వీటి కోసం చూడండి:

  • పెరిగిన సామర్థ్యం మరియు ఎక్కువ సమయం ఆదా
  • సమాన మరియు కాంపాక్ట్ మల్చింగ్
  • అధిక మన్నిక

ఉత్పత్తిలో మెరుగుదల ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండా మార్చవచ్చు.

చూపించిన యాక్సెసరీలు ప్రామాణిక పరికరాలలో భాగం కాదు. దయచేసి మరింత వివరణాత్మక సమాచారం కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించండి.


Green System బ్రాండ్ మరియు ట్రేడ్ మార్క్ డియర్ అండ్ కంపెనీకి చెందినది. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి