GreenSystem™ పొటాటో డిగ్గర్

GreenSystem™ పొటాటో డిగ్గర్ అనేది వెనుక ఉండే ఒక ట్రాక్టర్ఇంప్లిమెంట్, ఇది ట్రాక్టరుకు సులభంగా జతచేయబడుతుంది - అందువల్ల పని సామర్థ్యాన్ని పెంచుతుంది. మట్టి నుండి బంగాళాదుంపలను సమర్థవంతంగా తవ్వడానికి మరియు వెలికితీయడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.

వీటి కోసం చూడండి:

  • బెల్ట్ టెన్షనర్
  • మడ్ సెపరేటర్ క్యామ్స్
  • డిస్క్ గార్డ్
  • ఫ్రేమ్ మరియు కేజ్ మధ్య కుషనింగ్