రోటరీ టిల్లర్ 1000 సిరీస్
GreenSystem రోటరీ టిల్లర్ 1000 సిరీస్ అనేది మట్టి గడ్డలను విచ్ఛిన్నం
చేయడం, అవశేషాలను కలుపుకోవడం మరియు
ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలతో సహా వివిధ పంటలకు విత్తన
మడులను సిద్ధం చేసే సమర్ధతలు గల ప్రాథమిక మరియు ద్వితీయ సేద్యానికి అనువైన బహుముఖ
మరియు సమర్థవంతమైన సాధనం.
వీటికోసం
చూడండి:
- ఇనుమడించిన ఉత్పాదనీయకత
- అధిక మన్నిక
- తక్కువ నిర్వహణ ఖర్చులు
-